జనం న్యూస్/ గంభీరావుపేట జనవరి 20, గంభీరావుపేట మండల కేంద్రంలోని క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి గ్రామ సర్పంచ్ మల్లు గారి నర్సాగౌడ్, ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి చేతుల మీదుగా కెప్టెన్ బట్టు సాయి, టీం బహుమతులు అందుకోవడం జరిగింది.
జనం న్యూస్ కళ్యాణదుర్గం జనవరి 20, రిపోర్టర్ ముంగ ప్రదీప్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కాటా తిమ్మప్ప అనారోగ్యంతో…