మహనీయుడుఎన్.టి.ఆర్ కు ఘన నివాళులు అర్పించిన ముక్కారూపానంద రెడ్డి,ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కాసాయివికాస్ రెడ్డి,కాపెర్ల.చంద్ర శేఖర్ నాయుడు
జనం న్యూస్ జనవరి 20 పుల్లంపేట, ఆంధ్రుల ఆశాజ్యోతి, నటసార్వభౌముడు,మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా పుల్లంపేట మండలంరెడ్డిపల్లి చెరువుకట్ట, టి.కమ్మపల్లి క్రాస్ రోడ్డు…