ఆత్మ విశ్వాసం తో పరీక్షలు రాయాలి

జనంన్యూస్ మార్చి 14 ఎలిగేడు మండలం 14-03-2026 శనివారము రోజు నుండి జరుగు తున్న పదవి తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా భయాందోళనలు చెందకుండా ఆత్మవిశ్వాసముతో రాయాలని మాజీ ఎం పీ పీ బుర్ర వీరశ్వామి గౌడ్ అన్నారు పదో తరగతి విద్యార్థులకు జీవితంలో ముఖ్యమైన దశ అని తెలిపారు పది మంచి ఫలితాలు రానించి తల్లి దండ్రుల పేరు నిలబెట్టాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *