మెదక్ లోని భారత్ గ్యాస్ ఏజెన్సీ తనిఖీ

మెదక్ఆర్డీవో రమాదేవి

జనం న్యూస్ 2026 మార్చి 14( మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ లోని భారత్ గ్యాస్ ఏజెన్సీ నీ ,పలు హోటళ్లలో మెదక్ ఆర్డీవో రమాదేవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ.. ఎలాంటి గ్యాస్ కొరతను సృష్టించవద్దన్నారు. గ్యాస్ కొరతగా సృష్టిస్తే చర్యలుతీసుకుంటామనంటూ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *