పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

* బిఆర్ఎస్వీ జిల్లా నాయకుడు డి శేఖర్ * ప్రవేట్ విద్యాసంస్థలు ఫీజులకు సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి హాల్ టికెట్లు అందించాలి * పదవ తరగతి విద్యార్థుల పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టిసి బడి బస్సులను నడపాలి

జనం న్యూస్ మార్చి 14 కొల్లాపూర్ ఈ సందర్భంగా బిఆర్ఎస్వి జిల్లా నాయకుడు డి శేఖర్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు దూరం ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు అనుగుణంగా బస్సుల సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు ప్రతి సెంటర్లో విద్యార్థిలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి అన్ని విద్యా అధికారులను కోరారు ప్రైవేట్ విద్యా సంస్థలు హాల్ టికెట్ పేరు తో విద్యార్థులను ఇబ్బందులు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు ప్రవేట్ పాఠశాలలు తక్షణమే విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *