ఏ.ఐ.టీ.యూ.సి రాష్ట్ర సంఘాల బాధ్యులకు,నాయకులకు విజ్ఞప్తి

జనం న్యూస్ 14/మార్చ్/2026 టేక్మాల్ రూరల్ రిపోర్టర్ కొండి.లక్ష్మణ్ ఏ.ఐ.టీ.యూ.సి అన్ని జిల్లాల మరియు రాష్ట్ర సంఘాల అప్లియేషన్ ఫీజులను ఏ.ఐ.టీ.యూ.సి కేంద్ర కార్యాలయానికి వెంటనే పంపించవలసిన అవసరం ఉన్నది.ఆయా సంఘాల బాధ్యులు వెంటనే ఆయా సంఘాల అప్లికేషన్ ఫీజులు కట్టని సంఘాల/యూనియన్ ల ఫీజులను వెంటనే చెల్లించాలని కోరుతున్నాను.ఏ.ఐ.టీ.యూ.సి రాష్ట్రా మహాసభలు.మరియు జాతీయ మహాసభలు రాబోవు 3 నెలల కాలంలో జరుపుటకు కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది.ఒకేసారి చెల్లించాలంటే ఇబంధికరంగా ఉంటుంది కాబట్టి ఆయా సంఘాల/యూనియన్ నాయకులు వెంటనే 2026వ సంవత్సరం వరకు బకాయిలు లేకుండా చెల్లించాలని కోరుతున్నాను.జాతీయ మహాసభలు మన రాష్ట్ర మహాసభలు కూడా 2025వ సంవత్సరాపు సభ్యత్వం పై అప్లికేషన్ ఫీజు చెల్లించకుండా మాకు డెలిగేషన్ వస్తలేదని ఆందోళన చెందకుండా ఉండాలంటే తేదీ :14-15 మార్చ్,2026న జరుగు జతీయ కార్యవర్గ సమావేశానికి అప్లికేషన్ ఫీజు తో పాటు మిగతా డాకుమెంట్లను సమర్పించాలని జాతీయ కార్యవర్గం తెలిపింది. కావున తమరు తాము చూసి యూనియన్ ల /సంఘాల అప్లికేషన్ ఫీజులను వెంటనే చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకొని రాష్ట్ర మహాసభలు,జాతీయ మహాసభలలో నుంచి ప్రాతినిధ్యం మీ సంఘాల తరుపున ఉండాలని ఆశిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *