జనం న్యూస్ 20 జనవరి సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రీపోర్టర్, నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని శివనగర్ కాలనీ, నెహ్రూ నగర్ లో నూతన సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ కాలువలకు శంకుస్థాపన చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ కార్యక్రమంలో వారితోపాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శేట్కర్,మాజీ మున్సిపల్ వైస్ దారం శంకర్ సెట్,పండరి రెడ్డి ముంతాజ్ సెట్ మాజీ ఎంపీటీసీ లు, తాహెర్ అలీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు,ఈశ్వరప్ప మాజీ సర్పంచ్, అశోక్ పాటిల్,హనమoడ్లు, వివేకానంద, సద్దాం,మజీద్ మాజీ కౌన్సిలర్, కే.సంజీవ్ రెడ్డి, మొయినుద్దీన్, గౌస్ చిస్థి,మారుతి,శంకర్ ముదిరాజ్,బి.రాజు, పండరి నాయక్ మరియు మున్సిపల్ పట్టణ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉన్నారు