జనం న్యూస్ జనవరి 19 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) గోరంట్ల మండలం గౌని వారి పల్లి పంచాయతీ సహకార సంఘం క్యాలెండర్ ను గోరంట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత జౌలీ శాఖ మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, గౌనివారిపల్లి సింగిల్ విండో అధ్యక్షులు రవి మోహన్, సీఈవో సాయి, రాష్ట్ర హస్తకల డైరెక్టర్ సోమశేఖర్, సర్పంచ్ సరోజ నాగే నాయక్, నిమ్మల శ్రీధర్, మార్కెట్ డైరెక్టర్ అమర్నాథ్, ఉత్తమ్ రెడ్డి, శ్రీనివాసులు ,వెంకట రంగారెడ్డి, వేణుగోపాల్, సూర్యనారాయణ, బాలకృష్ణ ,రామచంద్ర, జనసేన సురేష్, రఘు, గోవిందప్ప ,నరేష్, రోహిత్ లక్ష్మయ్య ,కుమార్ జనసేన సురేష్ ,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.