జనం న్యూస్/ గంభీరావుపేట జనవరి 20, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కోడె రమేశ్ ఆధ్వర్యంలో ఇటీవల ఇస్రో శాస్త్రవేత్త ఉద్యోగ సాధించిన చోక్కయ్య గారి సాయి చరణ్ కు గ్రూపు 3 ఉద్యోగం సాధించినటువంటి గుడి కాడి నాగరాజు గారికిశాలువాతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరింత ఉన్నత స్థాయిలో నిలవాలని ఆ శ్రీరామచంద్రుల వారిని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ ముస్తఫా నగర్ సర్పంచ్ బండ సుకన్య దేవయ్య నాయకులు పత్తి స్వామి కిషన్ రావు డాక్టర్ సత్యనారాయణ సర్వోత్తమ్ దేవేందర్ యాదవ్ నర్సింలు శ్రీనివాస్ చారి నరేష్ రమేష్ భాస్కర్ నాయక్ ప్రశాంత్ రావు నవీన్ రాజు నాయకులు పాల్గొన్నారు.