జనం న్యూస్ జనవరి 20 ఎలిగేడుమండలం సోమవారం రోజున ఎలిగేడు ,లాలపల్లి గ్రామాలకు సంబంధించిన సమ్మక్క, సారలమ్మ జాతర పనులను మండలం అధికారులు ,గ్రామపాలకులు పరిశీలించారు భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమములో తాహశీల్తార్ యాకయ్య,గ్రామ సెక్రటరీ అంజలి,జీ పీ వో అనిల్ ,కాంగ్రేస్ మండలం పార్టీ అధ్యక్షుడు సామ రాజేశ్వర రెడ్డి ,ఎలిగేడుగ్రామ సర్పంచ్ కప్పల ప్రవీణ్ ,లాలపల్లి గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి ,జాతర కమిటీ అధ్యక్షులు సాగర్ ,ఉపాధ్యక్షులు రవి,వినోద్ కుమార్ ,సుమన్ ,వంశీ తదితరులు పాల్గొన్నారు.