జనం న్యూస్ మధిర మార్చి 22 దోర్నాల కృష్ణ: రంజాన్ పండుగ సందర్బంగా పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్ గృహం నందు కుటుంబ సభ్యులను కలసి రంజాన్ శుభాకాంక్షలు తెలియ చేసిన మధిర మండల కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా, జిల్లా కాంగ్రెస్ పార్టి అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కోన ధని కుమార్, మిరియాల కాశీ విశ్వేశ్వరరావు, బాహటం వనజ ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.