పిఆర్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ మదార్ వారి ఇంట్లో రంజాన్ వేడుకలు

జనం న్యూస్ మధిర మార్చి 22 దోర్నాల కృష్ణ: ముస్లిం సోదర, సోదరీ మణులకు రంజాన్ శుభాకాంక్షల రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మధిర లోని తన స్వగృహం లో పి ఆర్ టి యు రాష్ట్ర బాధ్యులు షేక్ మదార్ చాంద్ బేగం దంపతులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బంధు మిత్రులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రంగారావు మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ పి ఆర్ టి యు జిల్లాశాఖ, మధిర మండల శాఖల పక్షాన రంజాన్శుభాకాంక్షలు తెలియజేశారు. కుల మతాల కతీతంగా సోదర భావంతో అందరం కలిసి మెలిసి జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి సిపిఐ నాయకులు బెజవాడ రవిబాబుజిల్లా మాజీ అధ్యక్షులు కృష్ణమోహన్ పి ఆర్ టి యు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఆర్ బ్రహ్మారెడ్డి రాష్ట్ర బాధ్యులు డి వెంకటేశ్వరరావు , మాజీ రాష్ట్ర బాధ్యులు కోట జయరాజు మధిర మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిలుకూరి సత్యనారాయణరెడ్డి పోలే సుధాకర్ ఎర్రుపాలెం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మదన్మోహన్ రెడ్డి బాబురావు జిల్లా బాధ్యులు రవికుమార్ నాగరాజు కిరణ్ కుమార్ నాయకులు బూసా కోటేశ్వరరావు, కొలగాని ప్రసాదరావు పిల్లి నరసింహారావు అప్పారావు శాంతబాబు బాబు రాజా మల్లెల శ్రీనివాస్ నాగేశ్వరరావు మహిళా బాధ్యులు జ్యోతి అనసూయ
మదార్ వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *