చెత్త బండి రాక రోడ్డు పైన చెత్త వేస్తున్నారు

* కల్కి నగర్ గంగమ్మ గుడి దోబీగట్ రోడ్డు మార్గంలో సమస్య.

జనం న్యూస్ 22 మర్చి రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా దేవుని పల్లి కల్కి నగర్ పెద్ద చెరువువు కూ వెళ్లే దారిలో దోబీగట్ రోడ్డు పైన గల్లీలో చెత్త వున్నది విష జ్వరాలు వస్తున్నవి కాలనీ వాసులు ఆవేదన మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి. కామారెడ్డి దేవుని పల్లి పెద్ద చెరువు దోబీగట్ రోడ్డు మార్గంలో సమస్య గల్లీలో కూడా చెత్త బండి రావడం లేదు మున్సిపల్ చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలి సమస్య క్లియర్ చేయాలి కామారెడ్డి జిల్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *