
జనం న్యూస్ 22 హలో రంజాన్ ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్: ఆలేరు పట్టణ కేంద్రంలోని ఈద్గా వద్ద ఘనంగా రంజాన్ వేడుకలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పాల్గొన్నవారు టీపీసీసీ అధ్యక్షులు జనగాం ఉపేందర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.