ఈ రోజు బీజేపీ పార్టీలో నూతనంగా మద్దూర్ మదాసి కుర్వ అశోక్ ని

* జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియామక పత్రం.

జనం న్యూస్ 22 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్: ఇవ్వడం జరిగినది.బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ ఆదేశానుసారం జిల్లా యువ నాయకులు సిగ్న రెడ్డి సూచనలు మేరకు జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో మద్దూరు మాదాసి కురు అశోక్ కి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి లు ఎగ్ బోటి రవి, శ్యామ్ గద్వాల కంటెస్టడ్ ఎమ్మెల్యే బలిగేరి శివారెడ్డి ఐజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణమూర్తి వడ్డేపల్లి మాజీ అధ్యక్షుడు పెద్ద కురువ నరసింహులు ఐజ టౌన్ మాజీ అధ్యక్షుడు భగత్ రెడ్డి తూముకుంట అంజి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *