ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్

జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ మార్చి 22 తేదీన పీ.ఏ.పల్లి మండలం నల్గొండ జిల్లా: పీ.ఏ.పల్లి మండలం, గుడిపల్లి మండల లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్. పీ. ఏ.పల్లి మండలం బాలాజీ నగర్, గుడిపల్లి మండలంలోని కేసంనేనిపల్లి గ్రామంలో రెండు ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించాడు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశాం, మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నాము. ఎమ్మెల్యే బాలునాయక్ చెప్పాడు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం సంక్షేమ పథకాలను మహిళా లబ్ధిదారుల పేరున అందిస్తూ, రాష్ట్ర అబివృద్ధి లో కూడా వారిని ప్రజా ప్రభుతం భాగస్వాములను చేస్తుంది అని చెప్పాడు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణములో చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం అని ఒక్కో ఇంటికి ఐదు లక్షలు మంజూరు, మొదటి దశలోనే నాల్గుపయేంటూ ఐదు లక్షలు ఇండ్ల నిర్మాణము ప్రారంభం అని, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇరవైరెందువేలా ఐదు వందల కోట్ల బారి కేటాయింపు అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్, బాలాజీ నగర్ సర్పంచ్ మెగావత్ కిషన్, కేసంనేనిపల్లి సర్పంచ్ రామావత్ అనసూర్య తానీషా, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు వీరబోయిన్ ఎల్లయ్యా యాదవ్, మాజీ ఎంపీ పి సత్యం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కుక్కల గోవర్ధన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, పీ.ఏ.పల్లి సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, బొడియ నాయక్, ఎంపిడిఓ చంద్ర మౌళి, తహశీల్దార్ విజయలక్ష్మి, నారాయణ, బోల్లు గోవిందు, సతీష్, గుడిపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇటీకాల జగన్మోహన్ రెడ్డి, యువ నాయకుడు ముచర్ల శ్రీకాంత్ యాదవ్, చంద్ర రెడ్డి, భూతం సైదులు, రుక్మారెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాదాపురం సర్పంచ్ రామావత్ శ్రీను, లింగయ్య యాదవ్, తహశీల్దార్ మధుహాసిని, ఎంపిడిఓ అండాలు, ఎంపివో నవీన్, డాక్టర్ ప్రియాంక, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *