వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16 వ ఆవిర్భావం దినోత్సవం నిర్వహించిన మాజీ ఏఎంసీ చైర్మన్ రాష్ట్ర మహిళా విభాగ జాయింట్ సెక్రటరీ రాజులమ్మ

జనం న్యూస్ మార్చ్ 15 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) అల్లూరి జిల్లాకొయ్యూరు మండలం నల్లగొండ పంచాయతీలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జగనన్న నల్లగొండ గడ్డపై అడుగుపెట్టిన నాటి నుంచి అడుగుజాడల్లో నడుస్తున్న జైతి రాజులమ్మ వైసిపి పార్టీ మండల మాజీ మహిళా అధ్యక్షురాలు గా మాజీ ఎఎంసి చైర్పర్సన్ రాష్ట్ర మహిళ విభాగ జాయింట్ సెక్రటరీ గా రాజులమ్మ ఆధ్వర్యంలో వైయస్సార్ పార్టీ 16వ దినోత్సవం జరిగింది కొయ్యూరు మండల ఎంపీపీ రమేష్ బాబు మాజీ అధ్యక్షులు జల్లి బాబులు వైస్ ఎంపీపీలు అప్పన వెంకటరమణ అంబటి నూకాలమ్మ గొడేట్డి మహేష్ గోవర్ధనగిరి గారు పార్టీ అధ్యక్షులు బిరిజన అప్పారావు స్థానిక సర్పంచ్ రాజకుమారి బండి సుధాకర్ దోనె బాబ్జి జూనియర్ వార నూకరాజు నీలాపు సూరిబాబు వనం బాబు పెట్ల గాంధీ సర్పంచులు సత్యనారాయణ రమణ రాజబాబు రామ్మూర్తి స్థానిక వార్డు మెంబర్ రాజేశ్వరి బచ్చల చంద్రమ్మ సత్యవతి కార్యకర్తలు కే అచ్చిత్ ఎం శివ జె లక్ష్మి జె సాగర్ నాగమణి స్థానిక పెద్దలు పాల్గొన్నారు.