లింగంపేట ఎస్సైకి విన్నది పత్రం

జనం న్యూస్ మార్చ్ 15 (మండలింగంపేట్) జిల్లా కామారెడ్డి రిపోర్టర్ రవీందర్. లింగంపేట్ మండల్ శెట్పల్లి పల్లి. అయ్యపల్లి. అయ్యపల్లి తాండ. గ్రామల సర్పంచులు. ఉప సర్పంచులు. వార్డు మెంబర్స.మరియు గ్రామ పెద్దలు.రేపు ప్రభు స్వామి బండ్లు సీరియల్ గురించి. పోలీస్ శాఖ. ఎస్ఐ లింగంపేట్ గుడి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ . అయ్యప్ప లలితాండ మార్కెట్ కమిటీ డైరెక్టర్. పుల్ సింగ్. గోపాల్. ఉప సర్పంచ్ మన్నే బాలయ్య. తాండ ఉపసర్పంచ్ రమేష్. G శంకరప్ప.చల్ల మల్లయ్య. రాములు. వెంకయ్య. గ్రామ పెద్దలు పాల్గొన్నారు.