బడుగు బలహీనవర్గాల మహాసేవ సమితి లో చేరికలు

జనం న్యూస్ మార్చి 15 పుల్లంపేట బడుగు బలహీన వర్గాల మహాసేవ సమితిలో భారీగా చేరికలు సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఆర్ దేవరాజు సమక్షంలో అనేకమంది నాయకులు పురుషులు స్త్రీలు సమితిలో భాగస్వాములుగా చేరినారు ప్రభుత్వాలకు అధికారులకు మధ్యలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా సమితి పనిచేస్తుందని దేవరాజు ప్రకటించారు ప్రజాసేవలో మనం కూడా ప్రభుత్వానికి చట్టాలకు తోడ్పడాలని సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఏవైనా సమితి దృష్టికి వస్తే ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి అంటే జరిగిన అన్యాయానికి వారికి న్యాయ జరిగేంతవరకు పోరాడతామని లేదా చిన్న చిన్న విషయాలు అయితే గ్రామమధ్యంలోనే గ్రామ పెద్దల సమక్షంలోనే ఆ కార్యక్రమం నెరవేరుస్తామని ఆయన అన్నారు సమితి నాయకులు గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకు ఇల్లు స్థలాల విషయంలో అయితే నేమి భూముల విషయంలో అయితే నేమి అధికారుల దృష్టి తీసుకెళ్లి వారికి సేద్దోడు గా పనిచేస్తామని ఆయన అన్నారు చేరిన వారు పుట్టుక సుబ్బరాయుడు గిరి తాళ్లపాక శివకుమారి తాళ్లపాక లక్ష్మి తాళ్లపాక వెంకటేశ్వరమ్మ నేలపూజ నరసమ్మ పాలూరు వాణి పాలూరు రేవతి తాళ్లపాక అంజనాదేవి నేల పూజ హేమావతి తాళ్లపాక ఎగేంద్రాచారి తలపాక శివకృష్ణ చారి తారపాక లోకేష్ పాలూరు కుమార్ పాలూరు నరసింహులు తదితరులు సమితిలో చేరినారు వారికి సమితి వారు కృతజ్ఞతలు తెలియజేశారు