ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్

జనం న్యూస్ మార్చ్ 15 (నిర్మల్ జిల్లా స్టాపర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా అడిషనల్.కలెక్టర్ వెంకటేశ్వర్లు పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ మరియు 7వార్డ్ కౌన్సిలర్ నిమ్మల రమేష్ 11వ వార్డ్ కౌన్సిలర్ తాజా మాజీ మున్సిపాల్ చైర్మన్ రాజుర సత్యం మరియు 3వ వార్డ్ కౌన్సిలర్ జమాల్ మరియు ఆత్మకమిటి చైర్మన్ తోట సత్యం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. శేషాద్రి, నయీం, అశోక్ .కాలాన్ని ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *