పేద ఆడబిడ్డ పెళ్లికి అండగా కుమార్ గౌడ్

జనంన్యూస్ మార్చి 15 ఎలిగేడు మండలం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్న ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన బాలసాని రజిత కరుణాకర్ కూతురు ప్రత్యూష వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యములో ట్రస్ట్ అధ్యక్షులు ఏగోలపు సదయ్య గౌడ్ బియ్యం ,పెళ్లి చీర అందించారు 22 సంవత్సరాల నుండి నిరుపేద కుటుంబాలకు సహాయం చేస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు సదయ్య గౌడ్ తెలిపారు నిరుపేద కుటుంబాలకు సేవలను అందించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమములో వెంకటేశ్ ,ప్రభాకర్ ,అనిల్ ,రవీందర్ సతీష్ శ్రీనివాస్ మల్లేశం కిరణ్ రమేష్ మంద శ్రీనివాస్ సుజయ్ కుమార్ తదితరులు ఉన్నారు