పదవ తరగతి పరీక్షలు ప్రశాంతం

జనంన్యూస్ మార్చి 15 ఎలిగేడు మండలం శనివారము రోజున ‌పదవ తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసారు