నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ఎస్ నాయకులు

జనం న్యూస్ మార్చి 15 2026 దౌల్తాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా ఇటీవల జరిగిన ఎస్ఐ బదిలీలలో భాగంగా దౌల్తాబాద్ నూతన ఎస్సైగా వేణు కుమార్ బాధ్యతలు చేపట్టారు వారిని బిఆర్ఎస్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి మరియు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బీములు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు