నందిపాటి కుప్పయ్య మరణం చాలా బాధాకరం

కుప్పయ్య భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఇరుగు పిచ్చయ్య మండల అధ్యక్షులు మరియు వర్ధాపురం కంటె స్టేడ్ సర్పంచ్ రాగి సైదా చారి

జనం న్యూస్ మార్చి 15( మఠంపల్లి ప్రతినిధి ) సూర్యా పేట జిల్లా మఠంపల్లి మండలం వర్థాపురం గ్రామంలో శనివారం నందిపాటి యేసు కుమారుడు నంది పాటి కుప్పయ్య (మేస్త్రీ) అకాల మరణం చాలా బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య మరియు వర్ధాపురం కంటె స్టెడ్ సర్పంచ్ రాగి సైదా చారి అన్నారు అనంతరం కుప్పయ్య భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సంద్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు నివాళులు అర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవపంగు అచ్చయ్య సీపిఐ మండల కార్యదర్శి అమరారపు పున్నయ్య సీనియర్ నాయకులు దైద ఎమ్మనేలు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లె మట్టయ్య వార్డు సభ్యులు ఎ మట్టయ్య నూతన్ బాబు యేసు యోహాను సోమయ్య గ్రామ పెద్దలు తది తరులు వున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *