టేక్మాల్ యన్,ఆర్,జి,యస్ సిసి రోడ్డు పనులు ప్రారంభం.

జనం న్యూస్ 15/మార్చ్/2026 టేక్మాల్ రూరల్ రిపోర్టర్ కొండి. లక్ష్మణ్.టేక్మాల్ : యన్,ఆర్,జి,యస్ సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన జోగిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్య నారాయణ ఆర్టిఏ నెంబర్ మల్లారెడ్డి
చంద్రు తాండ సర్పంచ్ స్రవంతి సర్దార్ ఆధ్వర్యంలో యన్, ఆర్,జి,యస్ నిధులతో నూతన సీసీ రోడ్డు ప్రారంభించిన జోగిపేట మార్కెట్ కమిటీ వైస్ చెర్మన్ సత్యనారాయణ ఆర్,టీ,ఏ నెంబర్ మల్లారెడ్డి అచ్చినపల్లి సర్పంచ్ సాయ గౌడ్ పి,ఆర్,ఏ,ఈ రమేష్ యన్,స్,యూ,ఐ రాష్ట్ర కార్యదర్శి మహేష్ రెడ్డి ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు సేవాలాల్ చంద్రు తాండ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మరియు పి,ఏ,సి,స్ డైరెక్టర్ చందర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జదవత్ సంతోష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు