జనం న్యూస్ మార్చి 15 మంథని టౌన్ రిపోర్టర్ (కుంట పోశెట్టి) ఈ రోజు మంథని నియోజకవర్గం మంథని మండలంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన ఆకుల రామ్మూర్తి అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా సహాయం కొరకు మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి తెలుపగా వెంటనే సి ఎం ఆర్ ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి 2 లక్షల ఎల్ ఓ సి మంజూరు చేయించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు ఈ రోజు వారికి హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అందచేయడం జరిగింది. రెండు లక్షల ఎల్ ఓ సి మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు కి… వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.