కొత్తలంక గ్రామంలోపండిట్ దీన్ దయాళ్ ఉపద్యాయ ప్ర శిక్షణ మహా అభిహన్

జనం న్యూస్ మార్చి 15 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో పండిట్ దీన్ దయాళ్ ఉపద్యాయ ప్ర శిక్షణ మహా అభిహన్ 2026 బిజెపి జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాణ వారి అధయక్షతన సమావేశం జరిగింది ఈ సమావశంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజి వేమ ,బిజెపి సీనియర్ నాయకులు ఏళ్ల దొరబాబు, పాల్గొని బిజెపి పార్టీ నిర్మాణం గురించి చెప్పడం జరిగింది ఈ సమావశంలో బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు బి జె వై ఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గనిసెట్టి అరవింద్ బిజెపి సీనియర్ నాయకులు గొలకోటి వెంకట రెడ్డి బిజెపి సీనియర్ నాయకులు గనీసెట్టి వెంకటేశ్వరావు ముమిడివరం మండల అధ్యక్షులు దుర్గ బిజెపి జిల్లా ప్రధనకార్యదర్శి సిహెచ్ తిక్క సత్తి బాబు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *