జనం న్యూస్ మర్చి 15 ఎండీ జహంగీర్ వనపర్తి–నాగర్ కర్నూల్ మార్గంలో బస్సులో మరిచిపోయిన స్మార్ట్ ఫోన్ భద్రపరిచిన కండక్టర్ బస్సు నంబర్ TS 31TA 5447లో ప్రయాణికురాలు ఫోన్ మరిచిపోయిన ఘటన ఫోన్‌ను గుర్తించి భద్రపరిచిన బస్ కండక్టర్ మహమూదా బేగం (E-151437) నాగర్ కర్నూల్ బస్ స్టేషన్ కంట్రోలర్ పి. సురేష్‌కు ఫోన్ అప్పగించిన కండక్టర్ ఫోన్ సొంతదారు వచ్చి ధృవీకరణ అనంతరం ఫోన్ అప్పగింత రూ.28,000 విలువైన స్మార్ట్ ఫోన్ సురక్షితంగా యజమానికి చేరిక కండక్టర్, డ్రైవర్ నిజాయితీపై ఫోన్ యజమాని మరియు ప్రయాణికుల ప్రశంసలు