ఎస్ వి మొబైల్స్ ఎలెక్ట్రానిక్ షాపును ప్రారంభించిన శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్ 15.3.2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతి నిది అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం మన ప్రియతమ నాయకులు దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గార.ఈ సందర్భంగా చేగుంట ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ సర్పంచ్ స్రవంతి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు మొజాంబిల్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ , సండ్రుగు సతీష్,మండల కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామ సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు