అమరావతి లో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంశ్య విగ్రహం ఆవిష్కరణ మహోత్సవం ఆహ్వానం

జనం న్యూస్ మార్చి 15 ప్రతినిధి ఈనెల 16వ తేదీన శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు వారి కాంస్య విగ్రహానికి ప్రారంభోత్సవ ఆహ్వానించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మాత్యులు పాలకొల్లు శాసనసభ్యులు ,డాక్టర్ నిమ్మల రామానాయుడు ,.తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ . తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భవన కార్మికులు మరియు ఇతర కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వలవల బాబ్జి . తణుకు శాసనసభ్యులు ఆరమిల్లి రాధాకృష్ణ ., ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు ,. మాజీ మంత్రివర్యులు ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, ఏ పి ఐ సి సి మరియు పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు, భీమవరం శాసనసభ్యులు అంజి బాబు ,. శాసనసభ స్పీకర్ మోషన్ రాజు. డిసిసిబి చైర్మన్ మరియు ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు . నర్సాపురం శాసనసభ్యులు నాయకర్, . కేంద్ర మంత్రులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ., జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీదేవి ., పశ్చిమగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కోటికలపూడి చిన్న బాబు ,నర్సాపురం జిల్లా లో ఉన్న అన్ని ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షుల్ని కార్యవర్గాన్ని కూడా ఆహ్వానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళీమోహన్. తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు హనుమాన్ శెట్టి రాంబాబు , మార్టేరు గాది శశిధర్ , తదితరులు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *