జనం న్యూస్ మార్చి 14 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొల్లూరి సత్య సుందరి పేరు మీద వార్షికోత్సవ ఇంటర్నేషనల్ యుపిఎస్పి పథకంలో 2017 జాయిన్ అయ్యారు వారు ఇటీవల స్వర్గస్తులయ్యారు వారి వికేఎస్పీ పథకంలో జాయిన్ అయినందున వారికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ రు'303300 మొదటి చెక్కును వారి భర్త కొల్లూరు వెంకటేశ్వరరావుకి అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వి 213 జిల్లా గవర్నర్ బొమ్మ కామరాజు,సెక్రెటరీ విఎస్ఎన్ స్వామి,ట్రెజరర్ ఉప్పల మణికంఠ సతీష్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సమయమంతుల లక్ష్మణస్వామి రీజియన్ చైర్మన్ ఓలేటి కృష్ణకుమార్, రీజియన్ సెక్రెటరీ చిన్ని చంద్రమోహన్, జూన్ చైర్మన్ బాబురావు, డిస్టిక్ ఆఫీసర్ పసుమర్త్ శ్రీహరి, ఆఫీసర్ కొల్లూరు రామకృష్ణ, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పాలడుగుల సురేంద్ర వేలేరుపాడు క్లబ్ ప్రెసిడెంట్ మోహన్ రావు, సెక్రటరీ దుర్గాప్రసాద్ ట్రెజరర్ మనోహర్ మరియు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.