జనం న్యూస్ గుండాల మార్చి. 14.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగగ్రామములో ఈ రోజు పశుసoవర్థక శాఖ మరియు పశుగనాభివృద్ది సoస్త అ ధ్వర్యంలోపశువులకు ఉచిత వైద్య ఆరోగ్యశిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాగాంగా పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు దాదాపు 145.పశువులకు టీకాలు ఇవ్వడం జరిగింది మరియు 30.పశువులకు చూడి పరీక్షలు చేయడం జరిగింది అని డా. యాకోబ్ అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామఉపసర్పంచ్ చొప్పరి. సోమన్న గోపాలమిత్ర సూపర్వైజర్ భానుచందర్ వి ఎ రాజు పాలసెంటర్ చైర్మన్ రెడ్డి రాజుల మల్లేష్ గోపాలమిత్రలు వి. గోవింద్ క్రిష్ణ నరేష్ శ్రీను చంద్ర శేఖర్ గ్రామ రైతులు పాల్గొన్నారు
