ప్లాస్టిక్ వారిన పైన చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ 14.టేక్మాల్ రూరల్ రిపోర్టర్ కొండి లక్ష్మణ్ ప్లాస్టిక్ నివారణ టేక్మాల్ గ్రామ పంచాయితీ కిరాణా షాపు హోటల్స్ హోనార్లతో సమావేశం టేక్మాల్ గ్రామపంచాయతీ గ్రామ సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్ సర్పంచ్ సెక్రటరీ రాకేష్ నిర్వహించిన సమావేశం లో అన్ని కిరణం షాపుల వారికీ హోటల్స్ వారికీ ప్లాస్టిక్ వాడెవరికి మిట్టింగ్ అరెంగ్ చేసి చెప్పడం జరిగింది ఏమిటంటే ప్లాస్టిక్ కానీ చెత్త కానీ చికన్ షాపుల దెగ్గర పేగులు వెస్ట్ చికన్ కానీ జామచేయరాదు సపరేట్ ఒక డ్రమ్ము పెట్టి డ్రమ్ములో వేసి జాగ్రత్తగా ఉంచాలి లేదు అంటే ఒక సంచిలో తీసుకోని దంప్ యాడ్ దెగ్గర వేయాలి మిగతా చెత్త ను ట్రాక్టర్ వచ్చినప్పుడు ట్రాక్టర్ లో వేయాలి బరువుగా ఉంటే కొంచం సహాయం చేయాలి వాళ్లకు లేవలేని పరిస్థితి ఉంటే కొంచం చేయి పట్టి హెల్ప్ చేయవలిసందిగా ఉంటుంది మిగతా షాపులవాళ్ళు కూడా వాళ్ళుకూడా ఎక్సష్ట్ర ఒక డ్రమ్ము పెట్టుకొని చాలా చెత్త ఐతే రెండింటిలో వేయాలని సూచించారు ఒక వేల ప్లాస్టిక్ ను నీవరించక షాపులదెగ్గర చెత్త కనబడ 500 నుండి 5000 వరకు ఎంతైనా ఫైన్ వేయవచ్చు అని సమావేశం లో చెప్పడం జరిగింది ఒక వేల ఫైన్ పడ్డ వారు కట్టాము అని ఎక్సస్త్రాలు చేసి ఎగకొట్టిన మనకు ఎప్పుడైనా గ్రామ పంచాయితీ లో అవసరం వచ్చినప్పుడు మిత్తితో సహా వాసులు చేయడం జరుగుతుంది అని సెక్రటరీ చెప్పడం జరిగింది ఈ సమావేశం లో సుధాకర్ సర్పంచ్ సెక్రటరీ రాకేష్ కిరణం షాపు హోనార్లు హోటల్స్ హోనార్స్ గ్రామ పంచాయితీ సిబ్బంది తది తరులు పాల్గొనడం జరిగింది ధన్యవాదములు