జనం న్యూస్:-14-03-2026 మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అయినటువంటి కళ్ళకళ్ గ్రామంలో ఈరోజు నవ్య నాగరాజ్ గౌడ్ మరియు వీరబోయిన ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు 13 వార్డు లో సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నవ్య నాగరాజుగౌడ్ మరియు ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్ పాలకవర్గం సభ్యులు పంచాయతీ కార్యదర్శి ప్రియాంక , ఎరుకలి వెంకటేష్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ , శ్రీపాల్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది…