దంపతులకు పెండ్లి రోజు శుభాకాంక్షలు

గాడిలా భైరయ్య భాగ్య లక్ష్మి పెండ్లి రోజు

జనం న్యూస్ 14 మర్చి (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం లోని రెడ్డిపేట గ్రామ నివాసులు గాడిలా భైరయ్య భాగ్య లక్ష్మి దంపతులకూ 16వ పెండ్లి రోజు శుభాకాంక్షలు ఈరోజు శుక్రవారం ఫ్యామిలీ తోటి కేక్ కోసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఇలాంటి పెండ్లి రోజు మళ్ళీ. మళ్ళీ జరుపుకోవాలని గాడిలా ప్రేమలత గాడిలా నర్సవ్వ భరత్ కుమార్ కోమటి లక్ష్మి కాలనీ వాసులు పాల్గొన్నారు పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలుపడం జరిగింది స్థానికులు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది భైరయ్య భాగ్య లక్ష్మి అభినందనలు తెలుపడం జరిగింది కామారెడ్డి జిల్లా