కుమ్మరి మొల్లమాంబ 586 జయంతి వెల్డండ శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది

జనం న్యూస్ 14/03/2026/కల్వకుర్తి, వెల్డండ :- మండల పరిధిలో నేడు శ్రీ శ్రీ శ్రీ కుమ్మరి మొల్లమాంబ 586 జయంతి సందర్భంగా వెల్దండ శాలివాహన సంఘం ఆధ్వర్యంలో మొల్ల జయంతిని స్థానిక బస్టాండ్ లో ఘనంగ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మొల్ల జీవితాన్ని స్పూర్తిగా తీసుకొని ఆమె ఆశయాలను కొనసాగించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ శాలివాహన సంఘం అధ్యక్షుడు గంగాపురం రమేష్,ఉప అధ్యక్షుడు కొంట్ల శేఖర్,కోశాధికారి ,గంగాపురం మల్లేష్,ప్రధాన ఈ కార్యక్రమంలో గంగాపురం చంద్రశేఖర్,కోశాధికారి, జిల్లెల వెంకటేష్ , ఈ కార్యక్రమంలో మిగతా సంఘము సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *