జనం న్యూస్ 14 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని మర్కాస్ మసీదులో శుక్రవారం రోజున కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిపిసిసి కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు ఉపవాసం లో ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు పలహాలతో ఉపవాస దీక్ష విరమింప చేశారు పాల్గొన్న వారు ఆలేరు పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ నాయకులు ఎమ్మెస్ విజయ్ కుమార్ ఎండి జైనొద్దీన్ ఎండి జావీద్ ఎండి గౌస్ ఎం డి రఫీ ముస్లిం మత పెద్దలు కాంగ్రెస్ స్థానిక సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు