అస్తమించిన ఎర్ర సూర్యుడు

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (బాపు) ఇక లేరు.

జనం న్యూస్ ప్రతినిధి 14 మార్చ్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (బాపు) ఇక లేరు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన నికార్సైన కమ్యూనిస్టు ఉద్యమ నేత కొండిగారి రాములు మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. జోహార్లు కామ్రేడ్ కొండిగారి రాములు జోహార్! జోహార్ !