సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన

* యువనేత సాగర్ శెట్కార్.

జనం న్యూస్ 21 జనవరి సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్: నారాయణాఖేడ్ నియోజకవర్గం, నారాయణాఖేడ్ మున్సిపల్ పరిధిలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ ఆదేశాల మేరకు, ఆయన స్వగృహంలో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కును యువనేత సాగర్ శెట్కార్, లబ్ధిదారుడి కీ అందజేశారు. 60000 /-
పట్లోల్ల సంజీవ్ కుమార్ పైడిపల్లి ఈ కార్యక్రమం నియోజికవర్గం బీసీ సెల్ అధ్యక్షులు సాయిలు పటేల్, మనోజ్ పటేల్, రమేష్, రసీద్, నొమన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *