జనం న్యూస్ జనవరి 21 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మండల ప్రతినిధి శివశంకర్: అశ్వారావుపేట నియోజకవర్గం లోని వినాయక పురం మండలంలో వున్న కాంగ్రెస్ యూవనాయకుడు ప్రస్తుతం యువకులు పట్ల పలు జాగ్రత్త లోతో మాట్లాడుతూ ప్రతి ఒక యువకుడు కూడా వాహనాల పట్ల అతివేగాని తాగించుకొని వాహనాలు నడపాలని ప్రస్తుతం వున్న సమాజంలోని యువకులు వెనుముక అని దేశానికీ ఒక రెతు ఒక జవాన్ ఏలాగా అవసరమో ప్రతి ఒక యువకుడు కూడా రాజకీయ అభివృద్ధి కి కారణం కావాలని ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ రంగంలో పల్లెలో గ్రామాల అభివృద్ధి చెందాలంటే యువత వలన సాధ్యం అవుతుంది. రేపటి తరం భవిష్యత్ కోసం నేటి తరం యువకులు పోరాడాలి. అనేక గ్రామంలో యువకుల వలనే అభివృద్ధి చెందుతుంది అని కాంగ్రెస్ యువ నాయకులు బేతి రాజశేఖర్ తెలిపారు.