ఘనంగా జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ 81 వ జన్మదిన వేడుకలు

* సామాజిక సేవా కార్యకర్త డాక్టర్ ఓం ప్రకాష్.

జనం న్యూస్ 21 జనవరి సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్: ప్రముఖ సామాజిక సేవకర్త ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ డి ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ 81 వ జన్మదినం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓం ప్రకాష్ గ మాట్లాడుతూ దోవల్ జి దేశానికి చేసిన సేవలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొందే గావ్ మాజీ సర్పంచ్ శాంతయ్య స్వామి, సంతోష్ సార్, రాజు గౌడ్, బోయిని శ్రీనివాస్, అశోక్ రెడ్డి, విటల్, మహేష్, రవి యాదవ్, దిలీప్, శ్రీనివాస్, పండరి రెడ్డి, వివేకానంద స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *