23న ఏలూరు జిల్లా టిడిపి పార్టీ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం

జనం న్యూస్ 20 పోలవరం నియోజకవర్గం రిపోర్టర్ : సోమరాజు నడపాల ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం 23న ఉదయం 11:00 గంటలకు ఏలూరు క్రాంతి కల్యాణ మండపం నందు జరుగును కావున ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు, నియోజవర్గంలోని నాయకులు,కార్యకర్తలు అందరూ హాజరు కావలసిందిగా పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్,రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పిలుపునిచ్చారు.