విద్యుత్ వినియోగ దారుల సదస్సు

జనం న్యూస్ జనవరి 20 ఎలిగేడు మండలం 20-01-2026 బుధవారము రోజున 33/11కే వీ ఎలిగేడు సబ్ స్టేషన్ కార్యాలయ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు ఏర్పరచి నట్లు టి జి ఎన్ పి డి సి ఎల్ చైర్ పర్సన్ వేణుగోపాల చారి తెలిపారు. ఈ లోకల్ కోర్టులో విద్యుత్ పునరుద్ధరణ ,కాలిపోయిన టాన్స్ మర్లను మార్చడం వోల్టేజి హెచ్చ్ తగ్గులు డిస్ట్రీబ్యూషన్ సిస్టం పెంపుదల లోపాలు ఉన్నా మీటర్లు మార్చడం నూతన సర్వీసుల మంజూరు అదనపు లోడు క్రమబద్ధీకరణ సర్వీసు పేరు మార్పు వాడా కాని కన్నా హెచ్చు మొత్తంలో గల బిల్లులు కేటగిరి మార్పు సర్వీస్ రద్ధ్ మొదలగు విషయాలు ఉంటాయన్నారు వినియోగ దారులు జరుగబోయే సమావేశాన్ని వినియోగించు కోవాలి అన్నారు.