వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క .

జనం న్యూస్ మధిర, మున్సి పాలీటి లో ప్రారంభo అయిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆసుపత్రిలో ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పటల్ కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఆయుర్వేదిక్ డాజి. వెంకట్ లాల్, ఆయుష్ వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు కందుల రాంబాబు తదితర ఆయుష్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.