రోడ్డు గుంతలు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసికోవాలి

★కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ అధికారులు సమస్య క్లియర్ చేయాలి

జనం న్యూస్ 20 జనవరి (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కల్కి నగర్ దేవుని పల్లి పెద్ద చెరువు గంగమ్మ గుడి రోడ్డు లో రోడ్డు గుంతలు వున్నాయి పొక్కలు పొక్కలు గా వున్నాయి వెంటనే ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి కలెక్టర్ వచ్చి విజిట్ చేయాలి కాలనీ వాసులు ఆవేదన భైరయ్య పిర్యాదు కల్కి నగర్ దేవుని పల్లి కామారెడ్డి జిల్లా.