జనం న్యూస్ 20/01/2026/ కల్వకుర్తి:- వెల్దండ మండల పరిధిలో బైరాపూర్ గ్రామపంచాయతీలో నవభారతి అంబేద్కర్ సంఘ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు, కసి రెడ్డి నారాయణ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసి శాలువ తో సత్కరించి సంఘం యొక్క నూతన కమిటీ లెటర్ హెడ్ ను తన చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు.తలారి నరసింహ, ఉపాధ్యక్షులు. కృష్ణ.సత్యం. సురేష్,కార్యదర్శి.సైదులు, కోశాధికారి. రాములు, సహాయ కార్యదర్శులు. విష్ణు, వెంకటేష్, సైదులు, నిర్వహణ కార్యదర్శులు. సైదులు, మల్లేష్, మహేష్ , సభ్యులు. శ్రీకాంత్, టి. శరత్.టి. తేజ. శివ, సలహాదారులు.పెద్ద జంగయ్య, బాల కృష్ణ,చిన్న జంగయ్య, బాల్ నరసింహ. పెద్ద అంజయ్య . రామస్వామి, కృష్ణయ్య. సాయి తిరుమల్, చైతన్య, నరసింహ, గిరి ప్రసాద్, యాదయ్య, . లక్ష్మయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.