జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల పరిధిలోని బీరు పూర్ గ్రామానికి చెందిన పూడూరు సతీష్ నానమ్మ మరణించగా, బాదినేని శేఖర్ నానమ్మ మరణించగా, గ్రామానికి చెందిన అప్పల మల్లేష్ మరణించగా
నర్సింహులపల్లి గ్రామానికి చెందిన సిలం రవి తల్లి మరణించగా కండ్లపెల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పర్వతం రమేష్ సోదరుడు మరణించగా కొల్వాయి గ్రామానికి చెందిన అడ్వకేట్ లక్ష్మణ్ తల్లి మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ . ఈ కార్యక్రమం లో మాజీ కేడీసీసి సభ్యులు ముప్పాళ్ళ రామచంద్రరావు, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు రాజగోపాల్ రావు సర్పంచ్ లు హరీష్ సృజన, సుశిన్ మారుతి ఆలయ చైర్మన్ శ్రీనివాస్ ఉపసర్పంచ్ లు జితెందర్ గౌడ్ సిలం లింగన్న గౌడ్ నాయకులు దోసారపు శ్రీనివాస్ గౌడ్ సిలం రమేష్ శ్రీనివాస్ రావు. రాంచందర్ గౌడ్ అడపు రవి గంగదరి పూర్ణచందర్ గౌడ్ రాజేశం ,సుభాష్ ,ప్రసాద్, కుమార్ ,వినీత్, వేణు మాజి ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు . పాల్గొన్నారు.
