పూలే అంబేద్కర్ వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతం చేయండి

జనం న్యూస్ నవాబుపేట 19/జనవరి/26 :- నవాబుపేట మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో సబ్ స్టేషన్ లో జనవరి 24,25 నిర్వహించే పూలే అంబేద్కర్ 6వ ఓపెన్ టు ఆల్ రాష్ట్రస్థాయి వాలీబాల్ జరుగుతున్న టోర్నమెంట్ విజయవంతం చేయాలని ఆర్గనైజర్ చందన్ నాయక్,ఎస్ రమేష్, కాజా మైనుద్దీన్,ఏదిరా జగన్, కృష్ణ గౌడ్, జంగయ్య, కృష్ణయ్య, రమేష్ గౌడ్, టి నరేష్, డి శేఖర్, గౌరయ్య, కుమ్మరి రవి,ఈ సందర్భంగా ఆర్గనైజర్ మాట్లాడుతూ ఓపెన్ టు ఆల్ విభాగంలో ప్రథమ బహుమతి 30 వేలు,ద్వితీయ బహుమతి 15 వేణు,రూరర్ విభాగంలో ప్రథమ బహుమతి 10 వేలు, ద్వితీయ బహుమతి 5 వేలు రూపాయలు ఇస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు క్రీడాకారులు సంప్రదించవలసిన నెంబర్ 9949838759