జనం న్యూస్ 20.1.2026, మెదక్ జిల్లా చెగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చెగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు మరియు మన ప్రియతమ నాయకులు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
ఈ కార్యక్రమంలో చేగుంట మండల ఎఎంసి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ తాడేం వెంగళరావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు, గ్రామ నాయకులు, మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు,గ్రామ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, నూతన సర్పంచులు వార్డు సభ్యులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
