జనం న్యూస్ జనవరి 20 ప్రతినిధి ఎండి జహంగీర్, పోటీ పరీక్షలకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం డిగ్రీ అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు 5 నెలల ఉచిత శిక్షఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో అవగాహన గోడ పత్రికలు, కరపత్రికల ఆవిష్కరణ అదనపు కలెక్టర్ దేవ సహాయం, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఉమాపతి పాల్గొన్నారు. ఈ నెల 30 లోగా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచన.ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహణ. ప్రవేశ పరీక్ష ద్వారా 100 మందిని ఎంపికఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలుగ్రూప్–1, 2, 3 & 4తో పాటు బ్యాంకింగ్ ఉద్యోగాలకు శిక్షణ జిల్లా యువత ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి – కలెక్టర్ సూచన.